నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్ వీడియో
నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ . ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచాయి. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తు…